Tuesday, August 12, 2008

మనందరి కోసం

ప్రతీ భారతీయుడు ప్రస్తుత రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాడు . కానీ మార్పు పార్టీ పేరు లో మాత్రమే కనిపిస్తుంది.సమూలమైన మార్పులతో కూడిన విధి విధానాలు గల పార్టీ గా లోక్ సత్తా పార్టీ ఆవిర్భావం ఒక శుభసూచకమే.
ఇది నా అభిప్రాయం మాత్రమే,ప్రచారం కాదు. జయ ప్రకాష్ నారాయణ ఇంటర్వ్యూ (పార్టి పెట్టకముందు ) ఎంతో ఆకర్షించింది. సత్తా గల వ్యక్తి అనిపించింది.

No comments: